బుర్రిపాలెంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెనాలి మండలం బుర్రిపాలెంలో అక్టోబర్ 4వ తేదీన పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక సాంకేతికతతో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. అధికారులు ఈ పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕