నూజెండ్ల: కరెంట్ షాక్ కు గురై మహిళ మృతి

నూజెండ్ల మండలం కొత్తజెడ్డవారిపాలెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. సువార్తమ్మ (57) తన ఇంటి వద్ద వాటర్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.ఘటనా స్థలికి చేరుకున్న ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్