దుబాయ్ లో జరిగే CPL T20 లీగ్ కు పల్నాటి నాగరాజు ఎంపిక

తెనాలికి చెందిన హ్యూమన్ రైట్స్ పల్నాటి నాగరాజు దుబాయ్ లో జరగనున్న CPL T20 లీగ్ కు ఎంపికయ్యారు. ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టులో తునిలో జరిగిన CPL T20 మొదటి సీజన్ లో బాగా ఆడిన 24 మంది ఆటగాళ్లను దుబాయ్ లో జరిగే టి20 మరియు వన్డే మ్యాచ్ లకు ఎంపిక చేశారు. ఈ ఎంపికలో పల్నాటి నాగరాజు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్