తెనాలిలో బీభత్సం సృష్టించిన వర్షం

తెనాలిలో నియోజకవర్గం లో ఆదివారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఓ వైపు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులకు తోడు వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడిపోయాయి.

సంబంధిత పోస్ట్