తెనాలి: రైల్వే స్టేషన్ లో మహిళ మృతి

తెనాలి రైల్వే స్టేషన్ లో గురువారం సాయంత్రం రేపూరి నాగ రంజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఆధార్ కార్డు ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్