వేమూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన ఏడుగురు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బుధవారం పంపిణీ చేశారు. జొన్న రాణమ్మ రూ. 60, 000, నూర్ బాషా ఖాసిం వలికి రూ. 54, 381, షేక్ మస్తాన్ వలికి రూ. 50, 933, గుమ్మా కోటేశ్వరరావుకు రూ. 50, 000, మైలా బిక్షాలుకు రూ. 48, 016, షేక్ శంషాద్‌కు రూ. 30, 786, తాడిబోయిన ప్రియాంకకు రూ. 25, 000 చొప్పున చెక్కులు అందజేశారు.

సంబంధిత పోస్ట్