పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్

కొల్లూరులో శుక్రవారం పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి, నిందితుల నుంచి రూ.6,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్