కొల్లూరు మండలంలో లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన కొల్లూరు మండలంలో శుక్రవారం జరిగింది.
స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఆలపాటి నగర్ నుండి తెనాలి వెళుతున్న రహదారిపై ఆలపాటి నగర్ కి చెందిన ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనుక నుండి వస్తున్న లారీ గుద్దడంతో ఇంటూరి రూపా (37) అక్కడికక్కడే మృతి చెందింది. వెనుక ఉన్న కూతురు సుభాషిణి కి తీవ్ర గాయాలు అవటంతో 108 లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్