పల్నాడులో వడగండ్ల భారీ వర్షం

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఎండ దాటికి అల్లాడిపోయిన ప్రజలకు. ఒక్కసారిగా వర్షం పడేసరికి ఉపశమనం కలిగించింది. కురిసిన అకాల వర్షానికి బయట కళ్ళాలలో ఆరేసిన మిర్చి తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

సంబంధిత పోస్ట్