శావల్యాపురం: యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం, శరీర దృఢత్వం, మానసిక ఆనందాన్ని పొందవచ్చని ఎంపీడీవో పేరుమన సీతారామయ్య తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని స్ధానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద యోగాంధ్ర శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే యోగాతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్