వినుకొండ: అంబేడ్కర్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని వినుకొండ లో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. అంబేడ్కర్ అంటరానితనం, కుల విక్షతను దూరం చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్