వినుకొండ మండలం ఏనుగుపాలెం శివారులోని చెక్ డ్యాం వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో కోటేశ్వరరావు అనే యువకుడు మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.