ఇంటి వద్దకే ఎన్టీఆర్ ఫించన్

ఫించన్ దారులకు అధికారులు ఇంటి వద్దకే ఫించన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ, సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు తెల్లారక ముందే పింఛన్ పంపిణీ చేశారు. ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర రెడ్డి, విఆర్వో, టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్