కూటమిలో బీసీలకు పెద్దపీట: మంత్రి సవిత

AP: కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి అని మంత్రి సవిత అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆమె మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కింది. కురుబలకు అన్ని రంగాల్లోనూ అవకాశం దక్కింది. టీడీపీ హయాంలో మా నాన్న ఎస్.రామచంద్రారెడ్డికి మంత్రిగా, ఎంపీగా, పార్టీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్