జనావాసాల్లోకి ఎలుగుబంటి (వీడియో)

AP: అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఉపాధి హామీ కూలీలకు ఎలుగుబంటి కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కూలీలు, యువకులు దానిని అడవి వైపు తరిమేందుకు ప్రయత్నించగా, అది వారిపైకే దూసుకొచ్చింది. చివరికి అడవిలోకి పారిపోయింది.

సంబంధిత పోస్ట్