AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. చిగిచెర్ల, చింతలపల్లి గ్రామాల సమీపంలో ఎలుగుబంటి సంచరించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జనావాసాల్లోకి వస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు వెంటనే బంధించాలని ప్రజలు కోరుతున్నారు.