విద్యార్థులకు బిగ్ అలర్ట్.. APRCET నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ ఉన్నత విద్యా సంస్థలలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు నిర్వహించబడతాయి. అర్హులైన అభ్యర్థులు 07-10-2025 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ను సందర్శించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్