BREAKING: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

AP: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిల్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత పోస్ట్