జగన్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన కౌన్సిలర్లు

AP: వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. పులివెందులలో ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో 30వ డివిజన్ కౌన్సిలర్ సాహిదాతో పాటు 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అదేవిధంగా కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ముగ్గురు మహిళా కౌన్సిలర్లు బుధవారం టీడీపీలో చేరారు. అలాగే తేటగుంటలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ కౌన్సిలర్లకు కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్