మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. జగన్‌కి అత్యంత సన్నిహితుడు. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు నెలలు మౌనంగా ఉన్న నాని.. చివరికి రాజీనామా బాంబు పేల్చారు. అయితే ఆళ్ల నాని రాజీనామాకు జగన్ సైతం షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాని జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై కూడా క్లారిటీ రానుంది.