జగన్ పర్యటన వేళ.. వైసీపీకి బిగ్‌ షాక్ (వీడియో)

AP: వైకాపా నుంచి ముగ్గురు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ ఛైర్మన్‌ నరిసింహమూర్తి, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, జీఎన్‌ఆర్‌ టీడీపీలోకి చేరారు. వందలాదిమంది అనుచరులతో కలిసి ఈ ముగ్గురు నేతలు పార్టీ మారారు. జగన్‌ నర్సీపట్నంలో పర్యటిస్తున్న టైంలో ఈ చేరికలు వైసీపికి బిగ్‌ షాక్‌ని ఇచ్చాయి.

సంబంధిత పోస్ట్