పల్నాడు జిల్లాలో తప్పిన పడవ ప్రమాదం (వీడియో)

పల్నాడు జిల్లాలో పడవ ప్రమాదం తప్పింది. వేదాద్రి నుంచి గింజిపల్లికి ప్రయాణికులతో వెళ్తున్న బోటు ఇంజిన్ మొరాయించడంతో నది మధ్యలో ఆగిపోయింది. బోటు నిర్వాహకులు తెడ్ల సహాయంతో ప్రయాణికులను అవతలి ఒడ్డుకు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్