సముద్రంలో నిలిచిపోయిన బోటు.. ఆరుగురు మత్స్యకారులు సురక్షితం (వీడియో)

AP: వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పాటు, అలల ఉధృతికి లంగరు తెగిపోయింది. దీంతో రుషికొండ తీరానికి సమీపంలో బోటు నిలిచిపోయి, మత్స్యకారులు అందులోనే చిక్కుకుపోయారు. అయితే ఆరుగురూ మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕