AP: విశాఖలోని కొత్తరోడ్డు ప్రాంతంలో శుక్రవారం మురికి కాలువలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.