బొత్స మేనల్లుడు చిన్న శ్రీను YCPకి రాజీనామా

AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) YCPకి రాజీనామా చేశారు. YCP విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕