మరోసారి కంటతడి పెట్టుకున్న బొత్స (వీడియో)

AP: వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతుండగా బొత్స సత్యనారాయణ స్టేజీపైనే ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు. తన రాజకీయ ప్రయాణంలో బొత్స అందించిన సహకారాన్ని అమర్‌నాథ్‌ గుర్తుచేస్తుండగా బొత్స కంటతడి పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕