సాయికృష్ణ కేసులో CI నాగరాజు కస్టడీకి బ్రేకులు

AP: కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో CI నాగరాజు కస్టడీకి బ్రేకులు పడ్డాయి. ఏపీ హైకోర్టులో సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ అనుమతించింది. సీఐ నాగరాజు కస్టడీలో 2nd ACM కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్