BREAKING: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
- ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు ఆమోదం
- ధాన్యం కొనుగోలు కోసం రూ.700 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి
- నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీపై కుడి, ఎడమ వైపు హైడల్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదం
- ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2,595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు ఆమోదం

సంబంధిత పోస్ట్