బ్రిటిష్ కాలపు పద్ధతులు మానుకోవాలి: బొత్స

AP: పరిపాలన అంటే కేవలం పోలీస్ వ్యవస్థ కాదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి దౌర్జన్యాల తరహాలో పోలీసులు వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని, కిందిస్థాయి అధికారులతో పాటు డీజీపీని కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕