ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన BSNL

ఆగస్టు 15 నాటికి ఏపీలోని ప్రధాన నగరాల్లో 4జీ సర్వీసులు ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సెప్టెంబర్‌లోగా రాష్ట్రం మొత్తం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. యాంటినాలు, బేస్ ట్రానసివర్ స్టేషన్లు, కోర్ నెట్‌వర్క్ పనులను చేపడుతోంది. మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1200 కొత్త టవర్లు ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాల్లోని గ్రామాల్లో ఈ నెలాఖరులోగా 4జీ సేవలు ప్రారంభించనుంది.

సంబంధిత పోస్ట్