మళ్లీ పొంగిన బుడమేరు.. రాకపోకలకు అంతరాయం

విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు కాలువ మళ్లీ ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆరుగొలను గ్రామం దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుడివాడ వేళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఆరుగొలను గ్రామాన్ని బుడమేరు వరద చుట్టుముట్టింది.

సంబంధిత పోస్ట్