బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హౌస్ అరెస్ట్

AP: ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత ముచ్చుమరి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వెళ్లిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕