సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం

AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 20కి పైగా అజెండా అంశాలతో మంత్రివర్గం సమావేశమైంది. రైతులకు ఆర్థిక చేయూతపై కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్‌ఫెడ్‌ నిధుల అంశంపై చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్