రేపు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త పెన్షన్ల మంజూరు, విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రతిపక్షాల ప్రచారంపై చర్చించే అవకాశం ఉంది. మంత్రుల సింగపూర్ పర్యటన, అక్కడ అధ్యయనం చేసిన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్