వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు?

AP: వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్‌లో సంతకాల చేస్తున్నారని, వారికి నోటీసులు జారీ చేసి ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని కోరతారని సమాచారం. అనంతరం వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు నివేదిక ఇస్తారని, ఇది సభ్యత్వాల రద్దుకు దారితీయవచ్చని అంటున్నారు. స్పీకర్ చర్య తీసుకుంటే అప్పీల్ ఉండదని, ఉప ఎన్నికలు రావచ్చని, స్థానిక ఎన్నికల కంటే ముందే మినీ ఎన్నికల సమరం మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్