అభ్యర్థుల ఎంపికను వేగంగా పూర్తి చేయాలి: జగన్

AP: వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని, అభ్యర్థుల ఎంపికను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీలో అందరితో మాట్లాడి అభ్యర్థులను ఖరారు చేయాలని, పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావాలని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕