కారు ప్రమాదం.. మృతులు వీరే (వీడియో)

AP: ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 18న వివాహమైన నూతన జంట తిరుమల దర్శనం నుంచి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. మృతులు డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మిగా గుర్తించారు. నవదంపతులు శ్రీతేజ, కౌశల్యకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕