AP: విశాఖ జిల్లా భీమిలి సాగర్ తీరం ఎర్రమట్టి దిబ్బలు వద్ద కారు బీభత్సం సృష్టించింది. విద్యార్థులు నిర్లక్ష్యంగా కారుని నడుపుతూ రుషికొండ నుంచి భీమిలి వైపు వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో మరో కారు, ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో అంజలి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.