బైక్ ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు స్పాట్‌లో మృతి

AP: పల్నాడు జిల్లా దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్