AP: వైసీపీ మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌పై కేసు నమోదు నమోదు అయ్యింది. గురువారం నెల్లూరులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో బారిగేట్లు తోసేయడంతో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటనలో ఆయనపై తాజాగా కేసు నమోదు అయ్యింది.