మామిడికాయలు రోడ్డుపై పోసిన ఇద్దరిపై కేసు నమోదు (వీడియో)

ఏపీ మాజీ సీఎం జగన్ బుధవారం చిత్తూరులోని బంగారుపాళ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లలో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు పై పారబోసిన వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో మామిడికాయలు పారబోసిన తుంబపాళ్యానికి చెందిన అక్బర్, ఉదయ్ అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో జనాన్ని తీసుకొచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్