YCP నేత అంబటి మురళిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత అంబటి మురళిపై కేసు నమోదైంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ వీడియోలను మార్ఫింగ్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు సోదరుడు మురళిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అతడిపై శుక్రవారం కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్