వైసీపీ నాయకులపై కేసు నమోదు

AP: తిరుపతిలో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో వైసీపీ నేతలు చెవిరెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, రఘునాథరెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్