వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అవనిగడ్డ PS లో శనివారం కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ కేసు ఫైల్ అయింది. అయితే ఆ సమావేశంలో పేర్ని మాట్లాడుతూ.. 'రప్పా రప్పా నరికేస్తాం అంటూ అరవడం కాదని.. రాత్రికి రాత్రే అంతా జరిగి పోవాలన్న' వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్