వైసీపీ MLC భరత్‌పై కేసు నమోదు

AP: చిత్తూరు జిల్లా, కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత కాణిపాకం వెంకటేష్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్సీ భరత్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕