AP: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నిరసన ఘటనకు సంబంధించి, వైసీపీ నేతలు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అంజిరెడ్డిపైనా కేసు నమోదు చేయబడింది. ఈ ఫిర్యాదును సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అందించారు.