వివేకా హత్యకేసు.. పాక్షిక దర్యాప్తునకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు

AP: వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో పాక్షిక దర్యాప్తుకు అనుమతి మంజూరు చేసింది. లోతైన విచారణ చేపట్టాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, అర్జున్‌రెడ్డి, కిరణ్‌ యాదవ్‌ల ఫోన్‌ సంభాషణలను ప్రత్యేకంగా పరిశీలించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్