ఏపీలో పీజీ చదవాలనుకునేవారికి కేంద్రం రూ.3 లక్షల సాయం

ఏపీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.3 లక్షల స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 15న ప్రాథమిక జాబితా, 30న తుది జాబితా విడుదల చేస్తారు. ఈ లింక్ ద్వారా https://scholarships.gov.in/ అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕