నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

AP: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. సోమవారం టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. మంగళవారం టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

సంబంధిత పోస్ట్