AP: ఎన్‌హెచ్‌ఎం పథకాల అమలు తీరును కేంద్ర బృందాలు పరిశీలించనున్నారు. ఆదివారం నుంచి 5 రోజుల పాటు అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఎం పథకాల అమలు తీరును కేంద్రానికి అధికారులు నివేదించనున్నారు.